Thursday 29 March 2018

2018లో సింహరాశి వారి రాశిఫలాలకు అనుగుణంగా, మతపరమైన మరియు ఆధ్యాత్మిక భావనలపట్ల మీకు ఆసక్తి పెరుగుతుంది; అదేవిధంగా మీరు పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళతారు. జనవరి - ఫిబ్రవరి మధ్యకాలంలో తోబుట్టువుల ఆరోగ్యం దెబ్బతింటుుంది, అయితే, మీరు ధైర్యంగా ఉంటారు. ప్రేమ జీవితం మిశ్రమ దశల్ని ఎదుర్కొంటుంది. ఒకవైపు కొన్ని అపార్ధాలను ఎదుర్కొంటారు, అయితే, మరోవైపు, మీరు ప్రేమించిన వారి నుంచి ఆశించిన ప్రేమను పొందుతారు. మీ చర్యలు మిమ్మల్ని విజయపథంవైపుకు నడిపిస్తాయి. అయితే, మీరు బద్ధకాన్ని విడిచిపెట్టాలి. వైవాహిక సంతోషం పెరుగుతుంది. మీ జీవితం ముందుకు సాగుతోందని మరియు పరిస్థితులు మీకు అనుకూలంగా మళ్లుతున్నాయనే భావన మీకు కలుగుతుంది మరియు మీరు ఆర్థికంగా బలపడతారు. పిల్లలు అధికంగా శ్రమించాల్సి ఉంటుంది మరియు మీరు వారిపై అధికంగా దృష్టి కేంద్రీకరించాల్సి ఉంటుంది; మరియు వారి ప్రయత్నాలకు మీరు మద్దతు కల్పించాలి. విదేశీ ప్రయణాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గర్భవతులైన మహిళలు జనవరి మరియు ఫిబ్రవరి నెలల్లో జాగ్రత్తగా ఉండాలి. అక్టోబర్ మధ్య కాలం నుంచి, కుటుంబ జీవితం అలానే వృత్తిపరమైన జీవితంలో సానుకూలమైన మార్పులను చూడవచ్చు. మీరు ప్రజల గౌరవమన్ననలను అందుకుంటారు.
Simha natives may find success in their ventures in the first quarter of the new year as per Simha Rasi Phalalu 2018. Gains and rewards may be expected. You need to exercise constraint in order to achieve the perfect balance and strike the right chord – the mantra for success. Some ups and downs may be expected in the middle of the year ,but financial gains may be good. Health issues of elders may need your attention. Simha natives need to be careful about abdominal or stomach related health issues. For Simha natives, being in the right place at the right time ,may bring good opportunities and open up the right avenues for career in the middle of the year. Students may get the right opportunities for higher education and for travelling abroad for higher studies. Avoid taking loans from relatives. The environment at work place is expected to be cordial. Seniors will be impressed by your performance. You may reap rewards for your work and find success in your ventures. You may be able to make optimum gains out of the available opportunities. Familial relationships will be cheerful and happy. Some ups and downs in love life may be expected. New employment opportunities may be around the corner during September-October period. Overall a good year. Take care during travelling at the end of the year. Abhishek of SHIVALINGA with water and milk on Mondays will give good results.
Watch More Exclusive Cinema News, Rasi Palan, Trailers, Dubsmash Videos, Movie Reviews, Funny Videos, Celebrities Interviews, Movie Press Meet, Film Audio Launch, Etc..,, on Pakkatv. Subscribe us: https://www.youtube.com/channel/UC5J_IyeNr79wyNCP4TRCt4Q

Follow us:
Blogger : https://pakkatv.blogspot.in/                                                                                            

No comments:

Post a Comment