Thursday 29 March 2018


2018లో తులారాశి వారి రాశిఫలాలకు అనుగుణంగా, సంవత్సర ప్రారంభంలో ఎంతో శక్తివంతంగా ఉంటుంది, అయితే, దూకుడు ఉంటుంది, కుటుంబ మరియు వైవాహిక జీవితాన్ని ఆస్వాదించడం కొరకు వీటిని మీరు నియంత్రించుకోవాల్సి ఉంటుంది. జనవరి- మార్చి మధ్య మీ ఆరోగ్యం బాగుండకపోవచ్చు. మాట్లాడేముందు జాగ్రత్త వహించండి, ఇవి ఇతరుల యొక్క సెంటిమెంట్లను దెబ్బతీయవచ్చు. పని చేసేచోట మీకు చక్కగా ఉంటుంది, మీ ఆలోచనలకు చక్కటి ఆకృతి కల్పించబడుతుంది మరియు మీరు విషయాలను మీకు అనుకూలంగా మీరు నిర్వహించుకోగలుగుతారు. బద్ధకాన్ని దూరం చేసుకోవాలి. సహోద్యోగులు తటస్థంగా ఉంటారు. అందువల్ల, మీరు మీ స్వంత సామర్థ్యాలపై ఆధారపడాలి. జనవరి- మార్చి మధ్య, సంపాదన పెరిగే అవకాశాలున్నయి. దాని తరువాత, మీ స్వంత చర్యలు మిమ్మల్ని కొత్త వేదికలకు నడిపిస్తుంది. మీకు ఒంటరి భావన కలగడం వల్ల మీరు మీ కుటుంబజీవితంలో సుఖసంతోషాలను పొందలేకపోతారు మరియు మీ కుటుంబ జీవితానికి మీరు తగినంత సమయాన్ని కేటాయించలేకపోతారు. దీనిపై మీరు దృష్టి సారించాల్సి ఉంటుంది. స్వల్ప ప్రయాణాలు మరియు కొన్న దూర లేదా విదేశీ ప్రయాణాలు చోటు చేసుకోవచ్చు. పిల్లలు బాగుంటారు మరియు వారు చక్కటి జీవితాన్ని ఆస్వాదిస్తారు. విద్యార్థులు కష్టపడి పనిచేస్తారు మరియు తరువాత తాము కష్టపడి చదివిన దాని ఫలితాలను అనుభవిస్తారు. మార్చి తరువాత, వైవాహిక జీవితంలో పురోగతి ఉంటుంది. మొత్తం మీద ఈ ఏడాది, మీకు ఒక పురోగామి సంవత్సరంగా ఉంటుంది. మీరు ఆదాయాన్ని పెంపొందించుకునే మార్గాలపై దృష్టి కేంద్రీకరించాలి.
The new year may start on a mixed note due to transits of planets as per Tula Rasi Phalalu 2018. Doing your duty well may work wonders for you. There are some indications of expenditure on small things. Avoid monetary transactions within friends circle. Pay attention to family matters. Things will progress according to your expectations in April. Tula natives may enjoy good health during the year but may be subjected to some mood swings. ‘Actions speak better than words’, this adage fits you most for financial and monetary gains during the middle of the year. Some unexpected expenditures may arise. As per Telugu Astrology predictions for 2018, positive thinking may give a boost to your efforts. Students may expect good results for their efforts. You may do well on the professional front during August-September period. An auspicious ceremony may be on cards. Familial relationships may be smoother if unnecessary arguments over trivial matters are avoided. As the year draws to a close, Tula natives may have much to do on their hands and may have a busy schedule and may have to put in some extra efforts for achievements. Doing Hanuman Ji Upasana may be beneficial.
Watch More Exclusive Cinema News, Rasi Palan, Trailers, Dubsmash Videos, Movie Reviews, Funny Videos, Celebrities Interviews, Movie Press Meet, Film Audio Launch, Etc..,, on Pakkatv. Subscribe us: https://www.youtube.com/channel/UC5J_IyeNr79wyNCP4TRCt4Q

Follow us:

No comments:

Post a Comment